పాత ఆధార్ లో కొత్తింటి పేరు..!

పాత ఆధార్ లో కొత్తింటి పేరు..! – పెళ్లయిన మహిళలకు మార్పు – ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో పేరు సవరణకు అవకాశం – గుర్తింపు పత్రాలతో సులభంగా అప్‌డేట్‌ – ఆధార్‌ వివరాల్లో తప్పులున్నా సరిచేసుకోవచ్చు దర్శిని డెస్క్ : పెళ్లి తర్వాత మహిళలు తమ ఇంటి పేరును మార్చుకోవాలనుకుంటే ఆధార్‌ కార్డులోనూ సవరణ చేసుకోవచ్చు. ఆధార్‌లోని పేరు, ఇతర ధ్రువీకరణ పత్రాల్లోని పేరు ఒకేలా ఉండటం వల్ల ప్రభుత్వ పథకాలు, బ్యాంకింగ్‌ సేవలు, ఇతర అధికారిక పనుల్లో … Continue reading పాత ఆధార్ లో కొత్తింటి పేరు..!