సీఎం గారు.. మా గోడు వినండి!

సీఎం గారు.. మా గోడు వినండి! – సొంత జిల్లాలో విదేశీ వైద్య విద్యార్థుల నిరసన – నెలకు రూ.29,792 స్టైపెండ్‌ చెల్లించాలి – తాండూరులో 5వ రోజు ఆందోళన తాండూరు, దర్శిని ప్రతినిధి : ‘‘ఇతర వైద్య ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నాం.. కానీ స్టైపెండ్‌ చెల్లింపుల్లో మాత్రం వివక్ష ఎందుకు? సీఎం గారు మా గోడు వినండి.. మా సమస్యను పరిష్కరించండి’’ అంటూ విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లు (ఎఫ్‌ఎంజీలు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ … Continue reading సీఎం గారు.. మా గోడు వినండి!