స్టేషన్ హనుమాన్ ఆలయానికి నోటిఫికేషన్!
స్టేషన్ హనుమాన్ ఆలయానికి నోటిఫికేషన్! – ధర్మకర్తల నియామకానికి గ్రీన్‌సిగ్నల్ – పాలక మండలి సభ్యత్వానికి దరఖాస్తులు – ప్రకటించిన ఆలయ ఈఓ శేఖర్‌గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు స్టేషన్ హనుమాన్ ఆలయానికి వారసత్వేతర ధర్మకర్తల మండలి ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) శేఖర్‌గౌడ్ తెలిపారు. ధర్మకర్తల నియామకానికి సంబంధించి దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిందని పేర్కొన్నారు. అక్టోబరు 1న జారీ చేసిన ఉత్తర్వుల మేరకు, ధర్మకర్తల నియామకానికి … Continue reading స్టేషన్ హనుమాన్ ఆలయానికి నోటిఫికేషన్!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed