జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం

జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం – బీఆర్‌ఎస్‌ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి – వికారాబాద్‌లో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం – పైలట్‌ పిలుపుతో తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు తాండూరు, దర్శిని ప్రతినిధి : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనమని తాండూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వికారాబాద్‌లోని … Continue reading జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం