బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ!

బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ! – అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి సాయం – నిత్యావసర వస్తువులు అందజేసి మానవత్వం చాటుకున్న సభ్యులు యాలాల, దర్శిని ప్రతినిధి : అగ్నిప్రమాదంతో కట్టుకున్న ఇల్లు, ఇంట్లోని వస్తువులు కోల్పోయి కష్టాల్లో ఉన్న కుమ్మరి బుచ్చమ్మ కుటుంబానికి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్‌ అండగా నిలిచింది. యాలాల మండలం రాస్నం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో బుచ్చమ్మ ఇల్లు దగ్ధమై సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కష్టపడి … Continue reading బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ!