బస్సు కష్టాలు చెప్పుకోండి..! – రేపు తాండూరు డిపో పరిధిలో ‘డయల్ యువర్ డీఎం’ – డిపో మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బస్సు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? బస్సు సర్వీసులకు సంబంధించిన సమస్యలున్నాయా? అయితే ప్రయాణికులు నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు. తాండూరు డిపో పరిధిలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో … Continue reading బస్సు కష్టాలు చెప్పుకోండి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed