దుర్గమ్మ సేవలో చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి

దుర్గమ్మ సేవలో చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – సాయిపూర్‌ లో అమ్మవారికి ప్రత్యేక పూజల. – అనంతరం భక్తులకు అన్నదానం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆధ్యాత్మిక భక్తితో పాటు సేవాభావాన్ని చాటుతూ తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు. సాయిపూర్‌ బోనమ్మ గుడి వద్ద దుర్గామాతకు నీరజా బాల్ రెడ్డి, పట్లోళ్ల బాల్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని … Continue reading దుర్గమ్మ సేవలో చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి