జిల్లా కలెక్టర్ వద్దకు స్మశాన వాటిక పంచాయతీ

జిల్లా కలెక్టర్ వద్దకు స్మశాన వాటిక పంచాయతీ – సమాధుల కూల్చివేత, కబ్జాలపై ఫిర్యాదు – భూమిపై రక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పాత తాండూరులోని ఎస్సీ స్మశాన వాటిక పంచాయతీ జిల్లా కలెక్టర్ వద్దకు చేరింది. బుధవారం తాండూరు దళిత ఎస్సీ వెల్పేర్ సోసైటీ ఆధ్వర్యంలో నాయకులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. స్మశాన వాటిక స్థలానికి రక్షణ కరువైందని, రియల్‌ వ్యాపారుల ఆక్రమణలతో సమాధులు సైతం … Continue reading జిల్లా కలెక్టర్ వద్దకు స్మశాన వాటిక పంచాయతీ