భవాని మాత సేవలో వర్త్య విఠల్‌ నాయక్‌

భవాని మాత సేవలో వర్త్య విఠల్‌ నాయక్‌ – కుటుంబ సమేతంగా తుల్జాపూర్‌ అమ్మవారి దర్శనం – తాండూరు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాండూరు మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ వర్త్య విఠల్‌ నాయక్‌ కుటుంబ సమేతంగా మహారాష్ట్రలోని తుల్జాపూర్‌లో కొలువైన శ్రీ తుల్జా భవాని మాతను దర్శించుకున్నారు. బుధవారం తన సతీమణి వర్త్య కిష్టమ్మ(ఎల్‌ఎఫ్‌ఎం కోకట్‌ హెడ్‌మాస్టర్‌), కుటుంబ సభ్యులు రాజు నాయక్‌, … Continue reading భవాని మాత సేవలో వర్త్య విఠల్‌ నాయక్‌