బషీరాబాద్‌ బడికి రూ.11 కోట్లతో మహర్దశ..!

బషీరాబాద్‌ బడికి రూ.11 కోట్లతో మహర్దశ..! – తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌గా బాలుర ఉన్నత పాఠశాల అభివృద్ధి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక కృషి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గ విద్యారంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. బషీరాబాద్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలను తెలంగాణ పబ్లిక్‌ స్కూల్‌ (టీజీపీఎస్‌)గా అభివృద్ధి చేసేందుకు రూ.11 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ప్రత్యేక కృషితో … Continue reading బషీరాబాద్‌ బడికి రూ.11 కోట్లతో మహర్దశ..!