పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై గురి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై గురి – ఓటరు నమోదును పకడ్బందీగా చేపట్టాలి – విజయంతో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి (బీఎంఆర్‌) సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బుధవారం రాత్రి తాండూరులోని క్యాంపు … Continue reading పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుపై గురి