మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..?

మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..? – కలాం జయంతిని విస్మరించడం బాధాకరం – ప్రభుత్వ తీరుపై 8వ వార్డు కౌన్సిలర్‌ జావేద్‌ ఆవేదన తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశ రక్షణ రంగానికి, శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి విశేష సేవలందించిన మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్‌, దివంగత డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకలను తాండూరులో అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని మున్సిపల్‌ 8వ వార్డు కౌన్సిలర్‌ జావేద్‌ తీవ్ర ఆవేధన వ్యక్తం చేశారు. యువతకు స్ఫూర్తిదాతగా నిలిచిన … Continue reading మిసైల్‌ మ్యాన్‌కు ఇదేనా గౌరవం..?