నొప్పులపై ప్రత్యేక వైద్య శిబిరం..!

నొప్పులపై ప్రత్యేక వైద్య శిబిరం..! – తాండూరులో ఫస్ట్ టైమ్ ఫ్రీ కన్సల్టెన్సీ – భుజం నుంచి మోకాలి వరకు.. దీర్ఘకాలిక నొప్పులకు ప్రత్యేక పరీక్షలు – నరాల బ్లాక్స్‌, ప్రత్యేక ఇంజెక్షన్ల ద్వారా నొప్పుల నివారణకు వైద్య సలహాలు తాండూరు, దర్శిని ప్రతినిధి: దీర్ఘకాలిక నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో తాండూరులో తొలిసారిగా నొప్పుల సమస్యలపై ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. పట్టణంలోని సాయిపూర్‌ రోడ్డులో ఉన్న ఆదిత్య ఆసుపత్రిలో … Continue reading నొప్పులపై ప్రత్యేక వైద్య శిబిరం..!