కాళికాదేవి సన్నిధిలో చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి

కాళికాదేవి సన్నిధిలో చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి – నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నీరజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు దైవభక్తికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకలని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. నవరాత్రి ఉత్సవాలను ప్రతి … Continue reading కాళికాదేవి సన్నిధిలో చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి