బల్దియాలో బతుకమ్మ జోష్‌..!

బల్దియాలో బతుకమ్మ జోష్‌..! – అట్టహాసంగా సంబరాలు – బతుకమ్మకు చైర్ పర్సన్ పూజలు – వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్లు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం మున్సిపల్ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. మున్సిపల్‌ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సంబరాలు పూల అందాలు, బతుకమ్మ పాటలు, మహిళల ఆటపాటలతో సందడిగా సాగాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌ … Continue reading బల్దియాలో బతుకమ్మ జోష్‌..!