రండి సద్దుల బతుకమ్మ ఆడుదాం..!

రండి సద్దుల బతుకమ్మ ఆడుదాం..! – వేడుకలకు సిద్ధమైన సాయిపూర్ – పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు – ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, ఆర్తిరెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలకు తాండూరు పట్టణంలోని సాయిపూర్‌ సిద్ధమవుతోంది. 9వ వార్డులోని తాత గుడి ఆవరణలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో … Continue reading రండి సద్దుల బతుకమ్మ ఆడుదాం..!