అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..!
అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..! – కాళికా దేవికి పట్టు వస్త్ర సమర్పణ – నవరాత్రి వేళ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు – ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం ప్రార్థన తాండూరు, దర్శిని ప్రతినిధి: అమ్మవారిపై అపారమైన భక్తిని చాటుకుంటూ. ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్రెడ్డి నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం తాండూరులోని కాళికా దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకుని పట్టు వస్త్రాన్ని సమర్పించారు. సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి అమ్మవారి … Continue reading అమ్మవారి సేవలో బుయ్యని సరళారెడ్డి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed