కరణ్ కోట్ ఎస్ఐగా అన్వేష్ రెడ్డి
కరణ్ కోట్ ఎస్ఐగా అన్వేష్ రెడ్డి – పాత ఎస్ఐ ధారూర్కు బదిలీ – బాధ్యతలు చేపట్టిన కొత్త ఎస్ఐ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రూరల్ సర్కిల్ పరిధిలోని కరణ్ కోట్ పోలీస్టేషన్ ఎస్ఐగా అన్వేష్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రాథోడ్ వినోద్ ధారూర్ పోలీస్టేషన్కు బదీలీ అయ్యారు. 15 నెలల పాటు ఎస్ఐ రాథోడ్ వినోద్ విధులు నిర్వహించారు. తాజాగా ఉన్నతాధికారులు … Continue reading కరణ్ కోట్ ఎస్ఐగా అన్వేష్ రెడ్డి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed