దుమ్ములేపిన బీఎస్ఆర్‌ టీమ్‌..!

దుమ్ములేపిన బీఎస్ఆర్‌ టీమ్‌..! – టీబీబీఎల్‌ సీరీస్‌ కప్‌ కైవసం – ఫైనల్లో 58 పరుగుల తేడాతో ఘన విజయం – విన్నర్స్‌కు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో నిర్వహించిన తాండూరు బిగ్‌ బ్యాష్‌ లీగ్‌ (టీబీబీఎల్‌)లో బీఎస్ఆర్‌ టీమ్‌ సత్తా చాటింది. ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో అమాన్‌ సీసీ జట్టుపై 58 పరుగుల తేడాతో విజయం సాధించి ట్రోఫీని సొంతం చేసుకుంది. టోర్నీ ఆద్యంతం ప్రతిభ కనబరిచిన జట్టు … Continue reading దుమ్ములేపిన బీఎస్ఆర్‌ టీమ్‌..!