ఆడపడుచులకు దసరా కానుక..! – 30వ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ – సంతోషం పంచిన కౌన్సిలర్ నయూమ్ మెహరాజ్ భేగం తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని 30వ వార్డులో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ మెహరాజ్ బేగం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు నయీమ్ అఫ్ఫు, అబ్దుల్ అలీమ్ షల్లో, వార్డు అధ్యక్షుడు అబూబకర్ సిద్ధిక్ పాల్గొని మహిళలకు దసరా … Continue reading ఆడపడుచులకు దసరా కానుక..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed