దసరా వేళ ఇంటికి వచ్చాడు..!

దసరా వేళ ఇంటికి వచ్చాడు..! – అంతలోనే అంతులేని విషాదం – లక్ష్మీనారాయణపూర్‌లో ఆర్మీ జవాన్‌ బోయిని మల్లేశం మృతి – ఆరు నెలల క్రితమే వివాహం, కుటుంబంలో తీరని విషాదం తాండూరు, దర్శిని ప్రతినిధి: పండుగ పూట ఇంట్లో ఆనందంగా గడపాల్సిన వేళ ఆ కుటుంబాన్ని తీరని విషాదం చుట్టుముట్టింది. దసరా పండుగ కోసం సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ఆర్మీ జవాన్‌ బోయిని మల్లేశం మృతి చెందడంతో లక్ష్మీనారాయణపూర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో … Continue reading దసరా వేళ ఇంటికి వచ్చాడు..!