బస్సులో బంగారం మాయం..! – పర్సు కత్తరించి చోరీ చేసిన దుండగులు – తల్లీ, కూతుళ్లకు ఎదురైన అనుభవం – తాండూరు పోలీసులకు బాధితురాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు చేతివాటం ప్రదర్శించారు. ఓ ప్రయాణికురాలి పర్సును కత్తిరించి అందులో ఉన్న 2.5 తులాల బంగారు ఆభరణాన్ని అపహరించిన ఘటన తాండూరు పట్టణంలో వెలుగుచూసింది. పండుగ వేళ హైదరాబాద్‌కు బయలుదేరిన తల్లీకూతుళ్లకు ఈ చేదు అనుభవం ఎదురైంది. బాధితులు … Continue reading బస్సులో బంగారం మాయం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed