నడుస్తున్న బస్సులో గర్భిణీ ప్రసవం
నడుస్తున్న బస్సులో గర్భిణీ ప్రసవం – పండంటి పాపకు జన్మ, తల్లీ బిడ్డా క్షేమం – బస్సు డ్రైవర్ అప్రమత్తతో ఆసుపత్రికి తరలింపు తాండూరు, దర్శిని ప్రతినిధి: నడుస్తున్న బస్సులోనే ఓ గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన తాండూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. సోమవారం కర్ణాటక రాష్ట్రం జట్టూర్ గ్రామానికి చెందిన గర్భిణి పుష్పలత తాండూరు నుంచి చించోలీకి బస్సులో ప్రయాణిస్తుంది. మార్గమధ్యంలో ఆమెకు ప్రసవం కావడంతో బస్సులో ఉన్నవారు అప్రమత్తమయ్యారు. పరిస్థితిని గుర్తించిన డ్రైవర్ సమయస్ఫూర్తితో … Continue reading నడుస్తున్న బస్సులో గర్భిణీ ప్రసవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed