బల్దియలో విజయదశమి సందడి..! – యంత్రాలకు చైర్‌పర్సన్ పూజలు – ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్యాలయంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి పాల్గొని కార్యాలయానికి చెందిన జేసీబీ, ఆటోలు, ఇతర యంత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీంతో మున్సిపల్ కార్యాలయంలో పండుగ సందడి నెలకొంది. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ నీరజా … Continue reading బల్దియలో విజయదశమి సందడి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed