కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..!

కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..! – దసరాకు కొత్త దుస్తులు, నగదు కానుక – పండగ వేళ ఖుషీ చేసిన కౌన్సిలర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పండుగ వేళ తమ సేవలను గుర్తించి, తమలో ఆనందం నింపేలా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్‌ జావీద్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. విజయదశమిని పురస్కరించుకుని వార్డులో నిరంతరం విధులు నిర్వహిస్తున్న మున్సిపల్‌ పారిశుధ్య కార్మికులు, లేబర్లు, వార్డు జవాన్లకు తన సొంత ఖర్చులతో కొత్త దుస్తులు, … Continue reading కార్మికుల సేవకు జావీద్‌ గౌరవం..!