తుల్జాపూర్ భవాని మాత సన్నిధిలో చైర్ పర్సన్

తుల్జాపూర్ భవాని మాత సన్నిధిలో చైర్ పర్సన్ – కుటుంబంతో కలిసి అమ్మవారి దర్శనం – తాండూరు ప్రజల సుఖ సంతోషాల కోసం పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు మహారాష్ట్రలోని తుల్జాపూర్‌ భవాని మాతను దర్శించుకున్నారు. బుధవారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకున్న వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ … Continue reading తుల్జాపూర్ భవాని మాత సన్నిధిలో చైర్ పర్సన్