అట్టహాసంగా దసరా కప్‌–2026

అట్టహాసంగా దసరా కప్‌–2026 – ఫుట్‌బాల్‌ టోర్నీ ప్రారంభించిన శంకర్ యాదవ్ – క్రీడలతోనే క్రమశిక్షణ, పట్టుదల లక్షణాలు అంటూ స్పూర్తి – తలపడనున్న పలు ప్రాంతాల జట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో దసరా కప్‌-2026 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్ సందడి మొదలైంది. యువ క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపుతూ జూనియర్‌ కళాశాల మైదానంలో తాండూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టోర్నమెంట్‌ ఏర్పాటు చేశారు. బుధవారం టోర్నమెంట్ స్పాన్సర్ శ్రీ సాయిపుత్ర హోమ్స్‌ అండ్‌ … Continue reading అట్టహాసంగా దసరా కప్‌–2026