దసరా ఉత్సవాలు దిగ్విజయం..!

దసరా ఉత్సవాలు దిగ్విజయం..! – సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు – హిందూ ఉత్సవ కేంద్ర సమితి – ఫ్లాట్ వివాదం త్వరలో పరిష్కారం తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో దసరా ఉత్సవాల విజయవంతంపై హిందూ ఉత్సవ సమితి హర్షం వ్యక్తం చేసింది. బుధవారం సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు, పర్యాద రామకృష్ణ, వికాస్ జోషి తదితరులు మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణకు సహకరించిన హిందూ బంధువులకు, అన్ని కుల సంఘాల ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు, … Continue reading దసరా ఉత్సవాలు దిగ్విజయం..!