ముగిసిన దసరా కప్‌-2026

ముగిసిన దసరా కప్‌-2026 – విజేతగా హైదరాబాద్‌ భార్కస్‌ – రన్నరప్ గా నిలిచిన తాండూరు జట్టు – అభినందించిన శంకర్ యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఫుట్‌బాల్‌ క్లబ్‌ అండ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన దసరా కప్‌–2026 ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ ఉత్సాహభరితంగా ముగిసింది. మొత్తం ఎనిమిది జట్లు ఈ పోటీల్లో పాల్గొనగా చివరకు హైదరాబాద్‌ భార్కస్‌ జట్టు విజేతగా నిలచింది. ఆతిథ్య తాండూరు జట్టు రన్నరప్‌తో సరిపెట్టుకుంది. … Continue reading ముగిసిన దసరా కప్‌-2026