పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం!
పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం! – ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రధాన అస్త్రం – పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి – కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాతుల నాగరాజు తాండూరు, దర్శిని ప్రతినిధి: రాబోయే రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తాండూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. గురువారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పిలుపు … Continue reading పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed