ఎముకల నొప్పులకు చెక్‌..!

ఎముకల నొప్పులకు చెక్‌..! – తాండూరు ఆదిత్య ఆసుపత్రిలో ఉచిత కన్సల్టెన్సీ క్యాంపు – ఈ నెల 27న నిర్వహణ – మోకాళ్లు, తుంటి, భుజాలు, వెన్నెముక సమస్యలకు నిపుణుల పరీక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి: ఎముకలు, కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్య సలహాలు అందించేందుకు తాండూరులోని అదిత్య ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత ఆర్థోపెడిక్‌ కన్సల్టెన్సీ క్యాంపు నిర్వహించనున్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట … Continue reading ఎముకల నొప్పులకు చెక్‌..!