భవాని భక్తుల సేవలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి..!

భవాని భక్తుల సేవలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి..! – తుల్జాపూర్‌లో పాదయాత్రికులకు మహాప్రసాదం పంపిణీ – బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తుల్జాపూర్ భవానీ మాత దర్శనం కోసం పాదయాత్రగా తరలివచ్చే భక్తులకు అన్నదాన సేవ అందించేందుకు నిర్వహించిన మహాప్రసాద కార్యక్రమంలో తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి పాల్గొన్నారు. మహారాష్ట్రలోని ధారాశివ్‌ జిల్లా తుల్జాపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి ఆయన భక్తులకు సేవలందించారు. … Continue reading భవాని భక్తుల సేవలో పైలెట్‌ రోహిత్‌రెడ్డి..!