మార్మోగిన హనుమాన్ నామస్మరణ! – మంబాపూర్‌లో 50వ వారానికి చేరిన హనుమాన్ చాలీసా పారాయణం – ముఖ్య అతిథిగా హాజరైన కథా వాచక్ అడికె కార్తీక్ పెద్దేముల్, దర్శిని ప్రతినిధి: హనుమాన్ నామస్మరణతో మంబాపూర్ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్‌లో ప్రతి వారం నిర్వహిస్తున్న హనుమాన్ చాలీసా పారాయణం ఆదివారంతో 50వ వారానికి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించారు. వరుసగా … Continue reading మార్మోగిన హనుమాన్ నామస్మరణ!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed