తుల్జా భవానీ మాతను దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి

తుల్జా భవానీ మాతను దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి – బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు – మాజీ ఎమ్మెల్యేకు స్వాగతం పలికిన స్థానిక మేయర్‌, ఆలయ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి: మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తుల్జాపూర్‌ శ్రీ తుల్జా భవానీ అమ్మవారిని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ధారాశివ్‌ జిల్లాలోని ఆలయానికి బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి చేరుకున్న ఆయనకు స్థానిక మేయర్‌, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. … Continue reading తుల్జా భవానీ మాతను దర్శించుకున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి