తాండూరు యువతకు శుభవార్త..! – బీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ – 28న స్పీకర్ చేతుల మీదుగా అందజేతకు నిర్ణయం తాండూరు, దర్శిని ప్రతినిధి: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అవసరమైన అధ్యయన సామగ్రిని అందించేందుకు తాండూరులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలోని బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ నెల 28న ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం … Continue reading తాండూరు యువతకు శుభవార్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed