ఘనంగా వాల్మీకీ మహర్షి జయంతి – వేడుకలో పాల్గొన్న చైర్ పర్సన్ నీరజా బాల్ రెడ్డి – దర్శించుకున్న నేతలు, ప్రముఖులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదికవి మహర్షీ వాల్మీకీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని వాల్మీకీనగర్లో వెలసిన వాల్మీకీ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వాల్మీకీ మహార్షికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాలలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి … Continue reading ఘనంగా వాల్మీకీ మహర్షి జయంతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed