గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..!

గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..! – వ్యాపారి దుకాణం స్వాధీనం – దర్యాప్తు అనంతరం చర్యలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో గుట్కా నిల్వల వ్యవహారంపై పోలీసులు స్పందించారు. మంతటి పాండయ్య నివాసం సమీపంలోని ఓ దుకాణంలో గుట్కా, పాన్‌మసాలా నిల్వలు ఉన్నాయన్న సమాచారంతో పట్టణ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పట్టణ ఎస్‌ఐతో పాటు కానిస్టేబుళ్ల బృందం దుకాణానికి చేరుకుని నిల్వలకు సంబంధించిన పత్రాలు, బిల్లులు, ఇతర వివరాలను పరిశీలించింది. అనంతరం దుకాణాన్ని మూసివేసి తమ … Continue reading గుట్కా నిల్వలపై పోలీసుల తనిఖీలు..!