పేదలకు త్వరలోనే గుడ్‌న్యూస్‌..!

పేదలకు త్వరలోనే గుడ్‌న్యూస్‌..! – రేషన్‌ షాపుల్లో బియ్యంతోపాటు మరిన్ని నిత్యావసర సరుకులు? – తెలంగాణ సర్కారు కసరత్తు తెలంగాణ, దర్శిని ప్రతినిధి : నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న పేద కుటుంబాలకు త్వరలోనే ఊరట లభించనుందా? రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యంతోపాటు మరిన్ని నిత్యావసర సరుకులు అందుబాటులోకి వస్తాయా? ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం, పప్పులు, వంటనూనె వంటి సరుకుల కొనుగోలుకు ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. రేషన్‌ వ్యవస్థ … Continue reading పేదలకు త్వరలోనే గుడ్‌న్యూస్‌..!