మనుషులు కాదు.. మానవ మృగాలు..!

మనుషులు కాదు.. మానవ మృగాలు..! – మైనర్ బాలికపై తండ్రి కానీ తండ్రి ఘాతుకం – నాలుగేళ్లుగా లైంగిక దాడి – మరో ఇద్దరు కామాంధుల పైశాచికం – తెలిసినా నోరు మెదపని తల్లి – బాలిక ఫిర్యాదుతో వెలుగులోకి ఘటన – నిందితులను రిమాండ్ చేసిన తాండూరు పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనర్‌ బాలికపై పలువురు వ్యక్తులు లైంగిక దాడులకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిన ఘటన వికారాబాద్‌ జిల్లా పరిధిలో కలకలం రేపింది. … Continue reading మనుషులు కాదు.. మానవ మృగాలు..!