టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..!

టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..! – పబ్లిక్ పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ విడుదల – అక్టోబర్‌ 30 నుంచి చెల్లింపులు ప్రారంభం – గడువు చివరి తేది ఇదే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కీలక సమాచారం. 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కందిమళ్ల … Continue reading టెన్త్ విద్యార్థులకు అప్‌డేట్‌..!