తాండూరులో వీధి కుక్కల పట్టివేత..!
తాండూరులో వీధి కుక్కల పట్టివేత..! – బ్లూ క్రాస్ ఆధ్వర్యంలో చర్యలు – ప్రజా సంరక్షణపై దృష్టి – చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణంలో వీధి కుక్కల సమస్యను నియంత్రించడంతో పాటు ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ తాండూరు మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్కల పట్టివేత కార్యక్రమాన్ని చేపట్టారు. బ్లూ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో సాయిపూర్, మాణిక్ నగర్, పాత కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టుకున్న … Continue reading తాండూరులో వీధి కుక్కల పట్టివేత..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed