పోలీస్‌ కొలువే లక్ష్యంగా చదవండి

పోలీస్‌ కొలువే లక్ష్యంగా చదవండి – తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ – ఉద్యోగ లక్ష్య సాధనపై దృష్టి సారించాలి – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 250 మంది అభ్యర్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ పిలుపునిచ్చారు. బుధవారం తాండూరు పట్టణంలోని విలియం మూన్‌ స్కూల్‌లో బీఎంఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో … Continue reading పోలీస్‌ కొలువే లక్ష్యంగా చదవండి