ప్రైవేట్ ప్రచారానికి చెక్..!

ప్రైవేట్ ప్రచారానికి చెక్..! – ఆసుపత్రిల పబ్లిసిటీపై ఫోకస్ – జాతీయ వైద్య మండలి కొత్త ఆంక్షలు – రూల్స్ అతిక్రమిస్తే వేటు తప్పదు దర్శిని డెస్క్ : ప్రైవేటు ఆస్పత్రులకు ఇక ప్రచార పరీక్ష..! తమ ఆస్పత్రుల్లో అరుదైన చికిత్సలు చేశామని, క్లిష్టమైన శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించామని సోషల్‌ మీడియాలో హడావుడి చేసే ఆస్పత్రులకు నిబంధనల సెగ తగలనుంది. రోగులను ఆకర్షించేందుకు వైద్య సేవలను ప్రచార అస్త్రాలుగా ఉపయోగించడంపై జాతీయ వైద్య మండలి మార్గదర్శకాలు చర్చనీయాంశంగా … Continue reading ప్రైవేట్ ప్రచారానికి చెక్..!