ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..!

ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..! – పొరపాట్లు లేకుండా ఎన్నికల ప్రక్రియ – పారదర్శకంగా ఓటు నమోదు దరఖాస్తుల పరిశీలన – సాఫ్ట్‌ వేర్‌లో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి – తాండూరు ఆర్డీఓ అనిత తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియలో ఎలాంటి తప్పులు, పొరపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని తాండూరు ఆర్డీఓ అనిత సంబంధిత అధికారులను ఆదేశించారు. ఫారం–18 ద్వారా అందిన దరఖాస్తులను వేగంగా, పారదర్శకంగా పరిశీలించి … Continue reading ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తప్పులు జరగొద్దు..!