నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..!

నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..! – తాండూరు గ్రంథాలయానికి ఉచిత స్టడీ మెటీరియల్‌ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ మరో తోడ్పాటు అందించింది. గురువారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో తాండూరు పట్టణంలోని గ్రంథాలయంలో అభ్యర్థుల కోసం ఇంగ్లీష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉచిత స్టడీ మెటీరియల్‌ను ఫౌండేషన్‌ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి … Continue reading నిరుద్యోగ యువతకు బీఎంఆర్‌ ఫౌండేషన్‌ తోడ్పాటు..!