చెత్త కుప్పకు మోక్షం..!

చెత్త కుప్పకు మోక్షం..! – 20వ వార్డులో శుభ్రత పనులు – ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ లకు కృతజ్ఞతలు – కాంగ్రెస్ యువ నాయకులు బిడ్కర్ రఘు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని 20వ వార్డు గాంధీనగర్‌ సమీపంలో కొన్ని నెలలుగా పేరుకుపోయిన చెత్త కుప్ప సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. ఇటీవల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛ తాండూరు కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ బాల్‌రెడ్డి వార్డులో పర్యటించారు. … Continue reading చెత్త కుప్పకు మోక్షం..!