తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..!

తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..! – పోట్లి మహారాజ్‌ కాంప్లెక్స్‌, గాంధీనగర్‌లో చెత్త తొలగింపు – కదిలిన మున్సిపల్‌ యంత్రాంగం తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణ పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలో నిర్వహించిన మార్నింగ్‌ వాక్‌ సందర్భంగా పోట్లి మహారాజ్‌ కాంప్లెక్స్‌ ముందు, గాంధీనగర్‌లోని అంగన్‌వాడీ పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఆయన స్థానికుల ద్వారా గుర్తించారు. వెంటనే వాటిని తొలగించి పరిసరాలను శుభ్రం చేయాలని మున్సిపల్‌ … Continue reading తాండూరులో పారిశుధ్య సమస్యపై ఎమ్మెల్యే చొరవ..!