పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా?
పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా? – గాంధీనగర్ చెత్త సమస్య పరిష్కారంపై సంతోష్ గౌడ్ ఫైర్ – ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి పనులు చేయించాం తాండూరు, దర్శిని ప్రతినిధి: గాంధీనగర్‌లో పదేళ్లుగా పేరుకుపోయిన చెత్త సమస్యను పరిష్కరించేందుకు తాము చొరవ తీసుకుంటే, పనులు పూర్తయ్యాక వచ్చి ఫొటోలకు ఫోజులు ఇవ్వడం ఏమిటని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు సంతోష్ గౌడ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎవరి పాత్ర ఏమిటో కాలనీవాసులకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. గాంధీనగర్‌లో … Continue reading పదేళ్లుగా చేయని పనులకు ఇప్పుడు ఫోజులా?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed