పట్టభద్రుల ఓటరు నమోదులో ఉపాధ్యాయులు చొరవ చూపాలి

పట్టభద్రుల ఓటరు నమోదులో ఉపాధ్యాయులు చొరవ చూపాలి – అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి – తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి – ప్రైవేట్‌ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి కోరారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని నేతాజీ గురుదేవ్‌ గురుకుల్‌, గంగోత్రి విద్యాలయ, సెయింట్‌ … Continue reading పట్టభద్రుల ఓటరు నమోదులో ఉపాధ్యాయులు చొరవ చూపాలి