ఓటరు నమోదులో దూకుడు పెంచండి!

ఓటరు నమోదులో దూకుడు పెంచండి..! – ప్రతి పట్టభద్రుడిని సంప్రదించండి – పార్టీ నేతలు చురుగ్గా పనిచేయాలి – పార్టీ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు అయ్యేలా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి సూచించారు. శుక్రవారం తాండూరు క్యాంపు కార్యాలయంలో బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, … Continue reading ఓటరు నమోదులో దూకుడు పెంచండి!